Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

34శాతం స్థానిక బీసీ రిజర్వేషన్ల మంత్రి మండలి తీర్మానంపై హర్షం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 19, 2026 3:43 PM విశాఖపట్నంGeneral
34శాతం స్థానిక బీసీ రిజర్వేషన్ల మంత్రి మండలి తీర్మానంపై హర్షం - Udayam
2024 ఎన్నికల వాగ్దానం మేరకు, పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలకు 34 శాతం రిజర్వేషన్లు వెనుకబడిన తరగతులైన బీసీలకు అమలు జరపాలని రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించింది. ఉత్తరాంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షుడు రాజు గౌడ్ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...