Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు 34% రిజర్వేషన్.. ఉత్తర్వులు జారీ

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 3:20 PM పశ్చిమగోదావరి General
బీసీలకు 34% రిజర్వేషన్.. ఉత్తర్వులు జారీ - Udayam
బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై చింతలపూడి టీడీపీ నేత చింతం విష్ణు, ఆయన హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మినీ బస్టాండ్ వద్ద కూటమి బీసీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, మహేష్‌కుమార్ యాదవ్, రోషన్‌కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బీసీ నేతలు తాటి అప్పారావు, కొమ్మరాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...