Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 33 పార్కుల ఏర్పాటు

రాజిత దేవి Jul 21, 2026 6:34 AM అమరావతిabout 9 hours ago
ఏపీలో 33 పార్కుల ఏర్పాటు - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 33 పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్ల పరిధిలోని కొప్పర్తి, క్రిస్‌ సిటీ, ఓర్వకల్లు నోడ్‌లకు అనుసంధానంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. 'భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన' పథకం కింద కేంద్ర ప్రభుత్వం వీటికి అవసరమైన నిధులు సమకూర్చనుంది.

Comments

G
Loading comments...