Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

31న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 27, 2026 3:54 PM వనపర్తిGeneral
31న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ - Udayam
అమరచింత మండలం కేంద్రంలోని జిఎస్ భవనంలో గురువారంనాడు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య వైద్యం రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో ధర్నాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు*ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు అన్నిటిని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...