వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 31న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లాస్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా SGF కార్యదర్శి యాకుబ్ తెలిపారు. అండర్-14 బాలబాలికలు, అండర్-17 బాలికల విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.
ఆసక్తిగల క్రీడాకారులు శనివారం ఉదయం 9 గంటలకు ధ్రువపత్రాలతో హాజరై పీడీ రామ్మోహన్ రావుకు రిపోర్ట్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

