వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకొండలో ఈ నెల 31న జల్సా సిరాతున్ నాబీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈద్గా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అజిముద్దీన్, ప్రధాన కార్యదర్శి ఇలియాస్ పటేల్ తెలిపారు. మదర్సా మిస్బా ఉలూమ్ జామియత్ ఉలేమా ఏ హింద్ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో 36వ సభను అక్సా మసీదు (చిన్నదర్గా) ప్రాంగణంలో నిర్వహించనున్నారు.
ఈ సభలో పలు జంటలకు సామూహిక వివాహాలు జరిపించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
Comments
Loading comments...

