Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

31లోగా సీపీఎంటీ డెలివరీ పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

Follow Udayam on Google
D GANESH Aug 13, 2026 11:16 PM మహబూబ్‌నగర్General
31లోగా సీపీఎంటీ డెలివరీ పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ - Udayam
2024-25 సీపీఎంటీకి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న డెలివరీలను ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులతో వివరాలు పరిశీలించారు. జిల్లాలో ప్రస్తుతం 95 శాతం లక్ష్యం పూర్తయిందని తెలిపారు. మిగిలిన 5 శాతం డెలివరీలను త్వరగా పూర్తి చేసి గడువులోగా అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...