Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

319 మంది వైద్య అధ్యాపకులకు పదోన్నతి

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Aug 05, 2026 9:56 AM హైదరాబాద్తెలంగాణ
319 మంది వైద్య అధ్యాపకులకు పదోన్నతి - Udayam Digital
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత తీర్చేందుకు 319 మంది అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మెడికల్ కాలేజీల అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా ఉండేందుకు ప్యానెల్ ఇయర్ నిబంధనలకు ఒకేసారి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది.

Comments

G
Loading comments...