వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 31 నుంచి 36కి పెరగనున్నాయి. వార్డుల పెంపునకు ప్రభుత్వం అంగీకరించింది.
ఈ మేరకు రానున్న మున్సిపల్ ఎన్నికలు 36 వార్డులలో జరగనున్నాయి. 2026 జనవరి 1 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని సెప్టెంబర్ 3న ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ విస్తరించడంతో పోటీకి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
Comments
Loading comments...

