Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30న వికారాబాద్, తాండూర్ పట్టణాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

Follow Udayam on Google
30న వికారాబాద్, తాండూర్ పట్టణాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన - Udayam
కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ నెల 30న వికారాబాద్ మరియు తాండూర్ పట్టణాల్లో పర్యటన జరుగుతుంది అన్ని వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రమేష్ కుమార్ తెలిపారు వికారాబాద్ జిల్లాలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం కానున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. తాండూర్ లో కూడా పార్టీ శ్రేణులతో భేటీ కానున్నారు.

Comments

G
Loading comments...