Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30న భూగర్భ జలాలపై ప్రత్యేక శిక్షణ

Follow Udayam Digital on Google
RAGHU Jul 28, 2026 8:13 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
30న భూగర్భ జలాలపై ప్రత్యేక శిక్షణ - Udayam Digital
శ్రీకాకుళం జిల్లాలో సుస్థిర భూగర్భ జలాల అభివృద్ధి, నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఈనెల 30న జెడ్పీ సమావేశ మందిరంలో ఒకరోజు 'టయర్-3' ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా రణస్థలం, లావేరు మండలాలను ప్రత్యేక దృష్టిలో ఉంచుకుని ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...