Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదల్లో కొట్టుకుపోయిన 3,000 గ్యాస్ సిలిండర్లు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 09, 2026 11:22 AM జాతీయంGeneral
వరదల్లో కొట్టుకుపోయిన 3,000 గ్యాస్ సిలిండర్లు - Udayam
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాయగఢ్‌లోని హెచ్‌పీసీఎల్‌ ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌ జలమయమై, సుమారు 3,000 సిలిండర్లు పాతాళగంగ నదిలో కొట్టుకుపోయాయి. నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో తెలియదు కాబట్టి ప్రజలెవరూ వాటిని తీసుకెళ్లకూడదని రాయగఢ్ కలెక్టర్ హెచ్చరించారు. ఆ సిలిండర్లను సేకరించేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...