Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ మార్కెట్లోకి రూ.3 వేల కోట్లు

Follow Udayam on Google
దేశీయ మార్కెట్లోకి రూ.3 వేల కోట్లు - Udayam
జూలై నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) కొనుగోళ్లు జోరు పెంచారు. గత వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లోకి రూ.3,049 కోట్లు ప్రవేశపెట్టగా, ఈ నెలలో ఇప్పటివరకు రూ.14,946 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు. మరోవైపు దేశీయ రుణ మార్కెట్లోకి కూడా భారీగా విదేశీ నిధులు వస్తున్నాయి. ఎఫ్‌పీఐలు ఫుల్లీ యాక్సెసబుల్ రూట్, జనరల్ రూట్ ద్వారా ఈ నెలలో వేల కోట్ల రూపాయలను డెట్ సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెట్టారు.

Comments

G
Loading comments...