Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెయిల్‌ కోసం లంచం పట్టుకున్న ఏసీబీ

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:42 PM కామరెడ్డిGeneral
బెయిల్‌ కోసం లంచం పట్టుకున్న ఏసీబీ - Udayam
కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్టేషన్‌ బెయిల్‌ విషయంలో లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్సైను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Comments

G
Loading comments...