Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసాపేట్‌లో 30 అడుగుల గణనాథుడు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:14 AM మేడ్చల్ మల్కాజిగిరి General
మూసాపేట్‌లో 30 అడుగుల గణనాథుడు - Udayam
మూసాపేట్‌లో నవ యువక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 అడుగుల భారీ వినాయక విగ్రహం నిర్మాణం కొనసాగుతోంది. 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈసారి నాగాభరణ రూపంలో గణనాథుడు దర్శనమివ్వనున్నారని చెప్పారు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసే కార్మికులే ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...