Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 రోజుల పసికందుకు ప్లేట్లెట్స్ దానం: ఆదర్శంగా నిలిచిన విజయ్ రెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Aug 28, 2026 2:38 PM మహబూబ్‌నగర్General
3 రోజుల పసికందుకు ప్లేట్లెట్స్ దానం: ఆదర్శంగా నిలిచిన విజయ్ రెడ్డి - Udayam
​నారాయణపేటకు చెందిన నవీన్ కుమార్ 3 రోజుల పసికందుకు O+ ప్లేట్లెట్స్ అత్యవసరం కాగా, సోనుసూద్ ఫౌండేషన్ ట్రెజరర్ ప్యాట విజయ్ రెడ్డి వెంటనే స్పందించారు. పాలమూరు బ్లడ్ బ్యాంక్‌లో ప్లేట్లెట్స్ దానం చేసి ప్రాణదాతగా నిలిచారు. ఆయనకిది 31వ సారి రక్తదానం. రక్తం కొరతతో ఎవరూ ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఫౌండేషన్ సేవలు అందిస్తోంది.

Comments

G
Loading comments...