Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 లక్షల జనాభా.. కొత్త పీఎస్‌కు డిమాండ్

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 06, 2026 1:24 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
3 లక్షల జనాభా.. కొత్త పీఎస్‌కు డిమాండ్ - Udayam
రామంతాపూర్‌లో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు. నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా జనాభా ఉండటంతో పోలీసులపై పనిభారం పెరిగిందని తెలిపారు. శాశ్వత పోలీస్ స్టేషన్ భవనం నిర్మించే వరకు వార్డు కార్యాలయంలో తాత్కాలిక పీఎస్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...