వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అర్హులు, అనర్హుల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డుపై ప్రదర్శించినట్లు కమిషనర్ సాయికుమార్ తెలిపారు. తహశీల్దార్ ఆదేశాల మేరకు ఈ జాబితాను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
జాబితాలో అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే ఈ నెల 31వ తేదీ శనివారం సాయంత్రంలోపు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు.
Comments
Loading comments...

