వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ చేనేత సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఈ నెల 29న బస్వా గార్డెన్స్లో నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షురాలు రాజేశ్వరి చెప్పారు. నిజామాబాద్ చేనేత సహకార సంఘంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సమావేశానికి చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాములు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.
చేనేత సంఘం అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

