Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29 వేల మట్టి గణపతుల ఉచిత పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 3:03 PM నిజామాబాద్General
29 వేల మట్టి గణపతుల ఉచిత పంపిణీ - Udayam
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రోత్సహించేందుకు సమాజ సేవకుడు, పర్యావరణ ప్రేమికుడు కొట్టూర్ అశోక్ ఆధ్వర్యంలో ఈ ఏడాది 29 వేల మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 1997లో వెయ్యి మట్టి గణపతులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏటా కొనసాగుతూ విస్తరిస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను వినియోగించాలని అశోక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...