Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29 గ్రామపంచాయతీల ఓటర్ల సంఖ్య

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 6:37 PM విజయనగరంGeneral
29 గ్రామపంచాయతీల ఓటర్ల సంఖ్య - Udayam
వంగర మండలంలోని 29 గ్రామపంచాయతీల్లో 35,670 మంది ఓటర్లు ఉన్నట్లు ఎంపీడీవో రాజారావు మంగళవారం తెలిపారు. గ్రామపంచాయతీలకు 256 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం 47 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 90% మేర ఎంపీడీవో కార్యాలయానికి కరపత్రాలు, పేపర్ సీల్స్, పోలింగ్ బూత్ గుర్తులు, ఓటర్ల స్లిప్పులు, ఇతర ఎన్నికల నిర్వహణ సామగ్రి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...