వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహార్, సభ్యుల బృందం ఈ నెల 28న పల్నాడు జిల్లాలో పర్యటించనుంది. నరసరావుపేట కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
దళిత సంఘాలు, ఎస్సీ వర్గాల ప్రజలు హాజరై తమ సమస్యలపై వినతులు సమర్పించాలని ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి లక్ష్మయ్య కోరారు.
Comments
Loading comments...

