Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28న ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా విజయవంతం చేయండి-సి పి ఎం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 25, 2026 5:35 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
28న ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా విజయవంతం చేయండి-సి పి ఎం - Udayam
ఈనెల 20 లోపు కార్మికులందరికీ  ఇస్తామన్న నేతన్న సేవ పథకం చేనేత కార్మికులకు చెల్లించలేదని అందుకు నిరసనగా ఈ నెల 28 ఆర్డీఓ కార్యలయం ముందు జరిగే ధర్నాను విజయ వంతం చేయాలని సి పి ఐ పార్టీ నాయకులు మధు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులందరికీ ఒకేసారి 25వేలు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలి. చేనేత అనుబంద రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ 25 వేలు ఇవ్వాలని కరపత్రాలు విడుదల చేశారు.

Comments

G
Loading comments...