Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28 మందికి కంటి ఆపరేషన్లు అవసరం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 3:17 PM వనపర్తిGeneral
28 మందికి కంటి ఆపరేషన్లు అవసరం - Udayam
ఆత్మకూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 28 మందికి ఆపరేషన్‌ అవసరమని వైద్యులు ఆంజనేయులు, నిస్సార్‌ తెలిపారు. వివిధ గ్రామాల ప్రజలు శిబిరంలో పాల్గొన్నారు. గుర్తించిన వారికి మహబూబ్‌నగర్‌లోని కందూరు రామారెడ్డి కంటి వైద్యశాలలో ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. చికిత్స అనంతరం బుధవారం వారిని తిరిగి తీసుకురానున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...