Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27వ వార్డులో పెన్షన్ల పంపిణీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 11:22 AM విశాఖపట్నంGeneral
27వ వార్డులో పెన్షన్ల పంపిణీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు - Udayam
దక్షిణ నియోజకవర్గంలోని 27వ వార్డు పరిధిలో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును అందించడంతో పాటు, వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...