Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27న ఉపాధ్యాయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్మా

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 20, 2026 11:22 PM నిర్మల్వాణిజ్యం
27న ఉపాధ్యాయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్మా - Udayam
ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న గురువారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘం జేఏసీ నాయకులు ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై నిర్వహిస్తున్న ఈ ధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...