Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 22, 2026 6:43 PM నిర్మల్General
27న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన - Udayam
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ గజిటెడ్ అధికారుల కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 27న ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా చైర్మన్ వెలుముల ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి పిజిరెడ్డిలు పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమరకు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పిఆర్సి అమలు తదితర విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

Comments

G
Loading comments...