Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27న జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 25, 2026 7:27 PM నిర్మల్General
27న జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన - Udayam
రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల సాధన కోసం, తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు , ఈనెల 27న జిల్లా మౌలానా ఆజాద్ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని టీజీఈజెఎసి జిల్లా చైర్మన్ వెలమల ప్రభాకర్ తెలిపారు. స్థానికంగా జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఇందులో జిల్లా గౌరవ చైర్మన్ ఎంసీ లింగన్న, టీజీవో సెక్రటరీ జనరల్ దాత్రిక రమేష్ లు ఉన్నారు మా.

Comments

G
Loading comments...