Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27న జడ్చర్లలో ఓటరు జాబితాపై గ్రామసభలు

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 6:46 PM మహబూబ్‌నగర్General
27న జడ్చర్లలో ఓటరు జాబితాపై గ్రామసభలు - Udayam
ఎస్ఐఆర్-2026లో భాగంగా ఈ నెల 27న జడ్చర్ల నియోజకవర్గంలో వార్డు, గ్రామపంచాయతీ వారీగా గ్రామసభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్, ఏఈఆర్ నర్సింగరావు తెలిపారు. గ్రామసభల్లో ముసాయిదా ఓటర్ల జాబితా, ఏఎసీ జాబితాలను చదివి వినిపిస్తామని పేర్కొన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, గ్రామ పెద్దలు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...