Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

26వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

Follow Udayam on Google
sreekanth patel Sep 12, 2026 6:57 PM మహబూబ్‌నగర్General
26వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం - Udayam
జడ్చర్ల 26వ వార్డులో సబనూరిన్ షాము దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శనివారం మున్సిపల్ కమిషనర్ గిరీష్, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టారు. ఇల్లు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...