26 నుంచి ఇందిరమ్మ బీమా దరఖాస్తులు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రెండో విడత దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 26 నుంచి లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. బీమా పొందాలనుకునే వారు నిర్ణీత పత్రాలతో కార్యాలయానికి రావాలని సూచించారు.
దరఖాస్తుదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ తీసుకురావాలని కార్యదర్శి కోరారు.
Comments
Loading comments...
