Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల ధర్నా

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 1:31 PM యాదాద్రి భువనగిరిGeneral
 25వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల ధర్నా - Udayam
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ ఎదుట NHM-JAC ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల నిరసన 25వ రోజుకు చేరింది. ఇన్ని రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. NHM ఉద్యోగులను క్రమబద్ధీకరించి రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 9 నెలల PRC బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...