వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజంలో వడ్రంగుల సేవలు అభినందనీయమని యాక్షన్ టెస్సా సంస్థ జనరల్ మేనేజర్ డాక్టర్ వై.జనార్దన్ రెడ్డి అన్నారు.
కరీంనగర్ లో వడ్రంగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. చెక్క పరిశ్రమకు వడ్రంగులే వెన్నెముక అని, ఆధునిక సాంకేతికతతో వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం 250 మంది వడ్రంగులను శాలువాలు, మెమోంటోలతో సత్కరించారు.
Comments
Loading comments...

