Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరవెల్లి భూసేకరణకు రూ.250 కోట్లు: పొన్నం

Follow Udayam on Google
Harika Aug 31, 2026 2:40 PM సిద్దిపేటGeneral
గౌరవెల్లి భూసేకరణకు రూ.250 కోట్లు: పొన్నం - Udayam
గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణకు ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. త్వరలో కాలువల పనులకు టెండర్లు ప్రారంభమవుతాయని చెప్పారు. అక్కన్నపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్‌ మండలంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారులు, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని, తండాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...