Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపయోగంగా 25% జన్‌ధన్‌ ఖాతాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 10:05 AM జాతీయంవాణిజ్యం
నిరుపయోగంగా 25% జన్‌ధన్‌ ఖాతాలు - Udayam
జన్‌ధన్‌ ఖాతాల్లో నాలుగోవంతు నిష్క్రియంగా ఉన్నట్లు ఆర్‌టీఐ ద్వారా వెల్లడైంది. 2014లో ప్రారంభించిన పీఎంజేడీవై కింద ఇప్పటివరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. వీటిలో నగదు నిల్వ తప్పనిసరి కాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసేందుకు ఈ ఖాతాలను వినియోగిస్తున్నారు. చంద్రశేఖర్‌ గౌర్‌ ఆర్‌టీఐ ప్రశ్నకు ఆర్థికశాఖ సమాధానమిచ్చారు.

Comments

G
Loading comments...