వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మున్సిపాలిటీకి చెందిన కామ్రేడ్ జ్యోతి సంస్మరణ సభను ఈ నెల 24న చింతలలో నిర్వహించనున్నట్లు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్ తెలిపారు. ఇటీవల మృతిచెందిన జ్యోతి సంస్మరణ సభకు సీపీఐ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
కొంక హనుమాన్‌పల్లి గ్రామంలో సభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సభ ఏర్పాట్లపై ఈ సందర్భంగా వివరించారు.
Comments
Loading comments...

