Udayam Digital
Menu

24న హైదరాబాద్‌కు అమిత్‌ షా

Shruthi Nov 21, 2026 9:20 AM హైదరాబాద్General
24న హైదరాబాద్‌కు అమిత్‌ షా - Udayam Digital
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల 24న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని నేరుగా కార్యక్రమానికి వెళ్లనున్నారు. అదే రోజు రాత్రి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

Comments

G
Loading comments...