వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం పీఎన్ కాలనీలోని వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో మేధా దక్షిణమూర్తి స్థిర ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఈ నెల 24, 25, 26 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
మూడు రోజులపాటు విశేష పూజలు, హోమాలు, వేదపారాయణ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనం, గ్రంథావిష్కరణ, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

