Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో దర్శనానికి 24 గంటలు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 8:16 AM తిరుపతిGeneral
తిరుమలలో దర్శనానికి 24 గంటలు - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో శిలాతోరణం వరకు క్యూ కొనసాగుతోంది. నిన్న 77,568 మంది శ్రీవారిని దర్శించుకోగా, 35,033 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు రాగా, 4.15 లక్షల లడ్డూలను విక్రయించారు.

Comments

G
Loading comments...