Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల విద్యుత్ కోసం రైతుల ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 4:23 PM సిద్దిపేటGeneral
సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ వద్ద 8 గంటల విద్యుత్ సరఫరా సరిపోవడం లేదంటూ రైతులు ధర్నా చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ టైర్లు తగలబెట్టి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...