వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట మండల కేంద్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కాంటారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట–రామాయంపేట్ రహదారిపై బైఠాయించడంతో వాహనాలు నిలిచిపోయాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని వారు ఆరోపించారు. రానున్న రోజుల్లో రైతులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
Comments
Loading comments...

