Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22న భోగాపురానికి మంత్రి లోకేశ్ రాక

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 12:16 PM విజయనగరంGeneral
22న భోగాపురానికి మంత్రి లోకేశ్ రాక - Udayam
విశాఖలో ఈనెల 22, 23 తేదీల్లో బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో 21న భోగాపురం విమానాశ్రయానికి ప్రముఖులు రానున్నారు. అందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ ఈనెల 22న జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. విమానాశ్రయాన్ని సందర్శించి, పాఠశాలను పరిశీలించి, పార్టీ నేతలతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...