వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాదారు రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమని, జగిత్యాల నియోజకవర్గంలో 16,005 ఎకరాల పట్టా భూములను జాబితా నుంచి తొలగించాలని బీఆర్‌ఎస్ నాయకురాలు, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ డిమాండ్ చేశారు.
రాయికల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

