Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూముల సమస్యను పరిష్కరించండి: తాండూరు మాజీ MLA

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 2:45 PM వికారాబాద్General
22ఏ భూముల సమస్యను పరిష్కరించండి: తాండూరు మాజీ MLA - Udayam
తాండూరు నియోజకవర్గంలో దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను అకారణంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాలు, రుణాలు రాక అన్నదాతలు నష్టపోతున్నారని, గ్రామాలవారీగా సమగ్ర సర్వే జరిపి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...