వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూముల అంశంపై తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు
నియోజకవర్గ పరిధిలోని రైతులు పేద, మధ్యతరగతి ప్రజలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు అకారణంగా 22ఎ జాబితాలో చేరడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
Comments
Loading comments...

