Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22 ఏళ్ల భూనిర్వాసితుల పోరాటం ఫలించింది

Follow Udayam on Google
సాయి తేజ Jul 20, 2026 8:42 AM రంగారెడ్డి General
22 ఏళ్ల భూనిర్వాసితుల పోరాటం ఫలించింది - Udayam
ఫ్యాబ్‌సిటీ (ఈ-సిటీ) భూ నిర్వాసితుల 22 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కందుకూరు మండలం లేమూరు వద్ద అర్హులైన సీలింగ్ పట్టాదారులు మరియు కాస్తులో ఉన్న రైతులకు టీజీఐఐసీ ఆధ్వర్యంలో ప్లాట్లు కేటాయించేందుకు అధికారులు నిర్ణయించారు. సుదీర్ఘకాలంగా పలువురు ముఖ్యమంత్రులు, అధికారుల చుట్టూ తిరిగిన రైతులకు ఉపశమనం లభించినప్పటికీ, 38ఈ పట్టాదారుల సమస్య ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని తెలుస్తోంది.

Comments

G
Loading comments...