Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22 ఏ నిషేధిత జాబితాలో కాంగ్రెస్ మెడలు వంచే వరకు పోరాటం అర్బన్ ఎమ్మెల్యే

Follow Udayam on Google
raju Sep 05, 2026 10:22 PM నిజామాబాద్General
22 ఏ నిషేధిత జాబితాలో కాంగ్రెస్ మెడలు వంచే వరకు పోరాటం అర్బన్ ఎమ్మెల్యే - Udayam
రాష్ట్రంలోని రైతులు, అమాయకుల భూములను రాష్ట్ర ప్రభుత్వం 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేయడం సిగ్గుచేటని అర్బన్ ఎమ్మెల్యే ధూపాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దీక్షకు ఇందూరు నుంచి భారీగా తరలివెళ్లారు.

Comments

G
Loading comments...