వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బ: 22-ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై సమగ్ర పునఃపరిశీలన చేపట్టాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
రెవెన్యూ రికార్డుల్లోని పొరపాట్లతో అర్హత కలిగిన ప్రైవేట్ పట్టా భూములు 22-ఏలో ఉన్నట్లయితే పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. అదే సమయంలో ప్రభుత్వ, దేవాదాయ, భూములకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

