Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

21న పిఠాపురానికి డిప్యూటీ సీఎం రాక

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 11:55 AM జాతీయంGeneral
21న పిఠాపురానికి డిప్యూటీ సీఎం రాక - Udayam
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గానికి ఈనెల 21న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. రెండు రోజులపాటు నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. కేరళంలో వైద్య చికిత్స ముగించుకుని వచ్చిన తర్వాత పవన్ నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి.

Comments

G
Loading comments...