వార్తలకు తిరిగి వెళ్లండి

2027 జనాభా లెక్కల్లో 21 రకాల వైకల్యాలు కలిగిన వారి వివరాలను నమోదు చేయాలని NPRD డిమాండ్ చేసింది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారికి వినతిపత్రం అందజేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి ఏశాల గంగాధర్ మాట్లాడుతూ.. అన్ని రకాల వైకల్యాలను లెక్కల్లో నమోదు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

